నీరు, బొగ్గు, గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి

తెలంగాణ మరో కొత్త విధానంతో విద్యుత్ ఉత్పత్తి

వెదురు నుంచి విద్యుత్ ఉత్పత్తి

భైంసాలో 15 ఎకరాల్లో భీమా బ్యాంబూ వెదురు చెట్ల పెంపు

ప్రత్యేక యంత్రాల ద్వారా వెదురు పెల్లెట్స్‌ తయారు

బొగ్గుకు బదులుగా పెల్లెట్స్ వినియోగం

అనేక దేశాల్లో వెదురు పెల్లెట్స్‌తో థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి

తెలంగాణలో థర్మల్‌ విద్యుత్తుకు ఏటా 67 లక్షల టన్నుల పెల్లెట్స్‌ అవసరం

దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగు

వెదురు ఉత్పత్తికి ఎకరాకు ఖర్చు రూ.50 వేలు, ఆదాయం రూ.2లక్షలు