చెరుకు రసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

చెరుకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి

చెరకు రసం తాగితే వెంటనే శరీరానికి శక్తిని పొందవచ్చు

చెరుకు రసం తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది

ముఖంపై ఏర్పడే మొటిమలు తగ్గుతాయి

వీర్యకణాల నాణ్యత పెంపు, సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయి

బాలింతలు చెరుకు రసం తాగడం వలన అధికంగా పాల ఉత్పత్తి

జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది

చెరకు రసం క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది

నోటి దుర్వాసన సమస్యను కంట్రోల్ చేస్తుంది