అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్

స్కూలింగ్ హైదరాబాద్‌లో చేశాడు.  అమెరికాలో ఫిలింస్టడీస్‌లో డిగ్రీ చేశాడు.

ప్రేమకథ సినిమాతో ఆర్జీవీ డైరెక్షన్‌లో హీరోగా లాంచ్ అయ్యాడు

యువకుడు, సత్యం, గౌరీ, గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా.. లాంటి హిట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

సుమంత్ 2004లో హీరోయిన్ కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్నాడు. 2006లో వీరు విడిపోయారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో సుమంత్‌కి కూడా పార్ట్‌నర్ షిప్ ఉంది.

ఎన్టీఆర్ బయోపిక్, సోగ్గాడు.. లాంటి కొన్ని సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. మరికొన్ని సినిమాల్లో చేయబోతున్నాడు.

ప్రస్తుతం సుమంత్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

సుమంత్ నటించిన మళ్ళీ మొదలైంది సినిమా జీ5లో ఫిబ్రవరి 11న రిలీజ్ అవ్వనుంది.