సొరకాయను జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు

సొరకాయలో విటమిన్లు, పొటాషియం, ఐరన్, పీచు పదార్థాలు ఉంటాయి. 

సొరకాయ జ్యూస్ తాగడం ద్వారా తొందరగా బరువు తగ్గవచ్చు.

పీచుపదార్థం జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. 

సొరకాయలో లభించే పొటాషియంతో అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

సొరకాయ జ్యూస్ తాగడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.

పరిగడుపున సొరకాయ జ్యూస్ తాగితే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు

తొక్కతీసిన అల్లం, పుదీనా, రుచికి సరిపడా బ్లాక్‌సాల్ట్, ఐస్‌ క్యూబ్స్‌వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని పలుచటి వస్త్రంలో వడగట్టి జ్యూస్‌ తీయాలి.

ఈ జ్యూస్‌లో నిమ్మరసం పిండి తాగేయడమే..