మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఉద్యోగాల్లో కోత విధిస్తోంది.
గూగుల్‌లో ఉద్యోగుల పనితీరుపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి
గూగుల్‌లో ఉత్పాదకత తగ్గిపోయిందని, చేయాల్సి పనికన్నా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ
పిచాయ్ ఉద్యోగులను ‘మిషన్-ఫోకస్డ్’ ఉత్పత్తులపై ఎక్కువ దృష్టిసారించాలన్నారు
చాలామంది ఉద్యోగులు చేయాల్సిన పనిమానేసి పరధ్యానంగా ఉంటున్నారట
ఈ త్రైమాసికంలో గూగుల్ 13 శాతం తక్కువ వృద్ధిని
నమోదు చేసింది
మూడు నెలలకు కొత్త ప్రాధాన్యత కలిగిన సిబ్బంది కోసం ప్రయత్నాలు చేపట్టింది.
For Full Story
Click Here