రెండో పెళ్లి తర్వాత సునీత ఎక్కువగా ప్రకృతితో సమయం గడుపుతుంది.
ఇటీవల ఎక్కువగా చెట్లు, పొలాలు, పచ్చటి వాతావరణంలో ఫొటోలు దిగి పోస్ట్ చేస్తుంది సునీత.
తాజాగా మరోసారి ఇలా ప్రకృతిలో కాఫీ తాగుతూ సేద తీరుతూ ఫొటోలు పెట్టింది.