ఫ్యామిలీతో కలిసి సన్నీలియోన్ హోలీ సెలబ్రేషన్స్..

బాలీవుడ్ భామ సన్నీలియోన్ స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ సినిమాలలో బిజీగా ఉంది. 

అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ భామ. 

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలతో పాటు, తన ఫ్యామిలీ ఫొటోలు కూడా షేర్ చేస్తుంది. 

ఏ పండగ వచ్చినా తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. 

తాజాగా హోలీ పండగని తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి వైట్ డ్రెస్ లు వేసుకొని రంగులతో హోలీ పండగను సరదాగా సెలబ్రేట్ చేసుకుంది సన్నీలియోన్.