హాట్ బ్యూటీ  సన్నీ లియోన్ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది.

గ్లామర్ డోస్ వడ్డించే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది.

ఇక ఈ బ్యూటీ దక్షిణాదిన కూడా పలు భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇటీవల మంచు విష్ణుతో కలసి ‘జిన్నా’ సినిమాలో మెరిసింది సన్నీ.

తమిళంలో  ‘Oh My Ghost’ అనే సినిమాతో తన అదృష్టాన్ని అక్కడ కూడా పరీక్షించుకుంది. తాజాగా ఇలా మినీ స్కర్ట్స్‌లో అందాల విందును అందించింది ఈ హాట్ బ్యూటీ.