పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే!

పిల్లలకు పాలివ్వాలంటే తల్లులు కొన్ని ప్రత్యేక ఆహారాలు తీసుకోవాలి. అవి ఇవే!

పాలు, పాల పదార్థాలు

పప్పు ధాన్యాలు

బ్రౌన్ రైస్

బత్తాయి, నారింజ పండ్లు

కోడి గుడ్లు-చేపలు

ఆకు కూరలు

గోధుమలు, జొన్నలతో చేసిన ఆహారం

డ్రై ఫ్రూట్స్