తెలుగు సినీ పరిశ్రమకు జేమ్స్ బాండ్ తరహా సినిమాలను పరిచయం చేసిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ.

కృష్ణ కెరీర్ లో మొత్తం 5 గూఢచారి తరహా చిత్రాల్లో నటించాడు.

అందుకనే తెలుగు ప్రేక్షకులు కృష్ణని ముందుగా 'ఆంధ్రా జేమ్స్ బాండ్' అని పిలుచుకుంటారు.

గూఢచారి 116 (1966)

జేమ్స్ బాండ్ 777 (1971)

ఏజెంట్ గోపి (1978)

రహస్య గూఢచారి (1981)

గూఢచారి 117 (1989)