కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసి అద్భుతమైన శక్తి ఈ పండుకి ఉంది. 

ఈ పండు తీసుకున్న వెంటనే శక్తి వస్తుంది. 

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, మెగ్నీషియం..

పాస్పరస్, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

ఈ పండు తీసుకున్న వెంటనే శక్తి వస్తుంది. 

ఖనిజాలు, విటమిన్లతో పాటుగా పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

క్యాలరీలతో పాటు మాంసంకృతులు కూడా పుష్కలం.

ఈ పండు గుజ్జు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

సీతాఫలంలో పొటాషియంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. 

ఈ పండు తీసుకున్న వెంటనే శక్తి వస్తుంది.