వింటర్‌లో పిల్లలకు ఈ సూపర్ ఫుడ్స్ బెస్ట్!

చిన్న పిల్లలు చలికాలంలో త్వరగా జబ్బు పడుతుంటారు

అయితే, కొన్ని ఫుడ్స్ పిల్లలకు ఇవ్వడం వల్ల చాలా వరకు వీటి నుంచి రక్షణ ఉంటుంది. అవి

స్వీట్ పొటాటో

బెల్లం

ఉసిరి కాయలు

ఖర్జూర పండ్లు

సిట్రస్ ఫ్రూట్స్

బీట్‪రూట్

కోడి గుడ్లు