సుప్రియ యార్లగడ్డ
బాయ్స్ హాస్టల్ ప్రమోషన్స్ లో సుప్రియ యార్లగడ్డ
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుప్రియ హీరోయిన్ గా పవన్ తో ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే
ఆ తర్వాత సినిమాలకు దూరమయి అన్నపూర్ణ స్టూడియోస్ ని చూసుకుంటుంది
అన్నపూర్ణ సంస్థ నిర్మించే సినిమాలని దగ్గరుండి చూసుకుంటుంది
ఇప్పుడు చాయ్ బిస్కెట్ సంస్థతో కలిసి బాయ్స్ హాస్టల్ అనే సినిమాతో రాబోతుంది సుప్రియ
తాజాగా బాయ్స్ హాస్టల్ ప్రమోషన్స్ లో ఇలా పాల్గొంది
For More