బ్లాక్ రైస్‌తో బోలెడు ప్రయోజనాలు

నల్ల బియ్యంతో చక్కటి ఆరోగ్యం

బ్లాక్ రైస్‌లో ఎన్నో పోషకాలు.

బ్లాక్ రైస్‌లో విటమిన్లు అధికంగా ఉంటాయి.

నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి.

ఫైబర్ అధికంగా ఉంటుంది.

బ్లాక్ రైస్ లో ఉండే ఆంథోసైనిన్ అనే పదార్ధాం క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుందని పరిశోధనల్లో వెల్లడి.

బ్లాక్ రైస్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

శరీరం ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

నల్ల బియ్యంతో చక్కటి ఆరోగ్యం