సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో..

పలు రికార్డులు బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్.

ఈ మ్యాచ్ లో 50 పరుగులు చేసిన సూర్యకుమార్..

ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు(732) చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

శిఖర్ ధావన్(689), విరాట్ కోహ్లీ(641) రికార్డులను బ్రేక్ చేసిన సూర్య.

అలాగే ఒక క్యాలెండర్ ఇయర్ లో..

అత్యధిక సిక్స్ లు కొట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

45 సిక్స్ లు బాదిన యాదవ్.

2021లో రిజ్వాన్ 42, గప్తిల్ 41 సిక్సర్లు బాదారు.