భారత్‌లో బడ్జెట్ రేంజ్ అడ్వెంచర్ బైక్ విడుదల చేసిన  సుజుకి టూ వీలర్స్

V-Strom SXను విడుదల చేసిన సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా

సింగిల్-సిలిండర్ 249cc,  ఆయిల్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తున్న V-Strom SX

6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 26.1bhp పవర్, 22.2Nm టార్క్  ఉత్పత్తి చేస్తుంది

MotoGP సాంకేతికత, డ్యూయల్-ఛానల్ (ABS)తో వస్తున్న V-Strom SX

బ్లూ టూత్, ఎల్‌సీడీ నావిగేషన్, యూఎస్‌బీ వంటి ఫీచర్లు ఉన్నాయి

రాయల్ ఎన్‌ఫిల్డ్ హిమాలయన్, కేటీఎం 250 వంటి బైక్స్‌కు పోటి ఇవ్వనున్న  V-Strom SX

స్పోర్ట్స్ అడ్వెంచర్ బైక్‌గా  రైడ్ కంఫర్ట్, ప్రీమియం ఫీల్ ఇస్తుందన్న సంస్థ ప్రతినిధులు

సుజుకి V-Strom SX భారత్‌లో ప్రారంభ ధర 2.11 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం)