ఫుడ్ ఆర్డర్ స్విగ్గీ (Swiggy) యాప్ వాడుతున్నారా?
ఈ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా క్షణాల్లోనే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
ఫుడ్ కూడా ఇంటికే డెలివరీ అవుతుంది.
ఎక్కువ మంది వినియోగదారులు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు
స్విగ్గీ ఆర్డర్లపై కొత్త ఛార్జీలను విధించడం ప్రారంభించింది.
స్విగ్గీలో ప్రతి ఆర్డర్‌పై అదనంగా రూ.2 చెల్లించాల్సి ఉంటుంది.
నామమాత్రపు ‘ప్లాట్‌ఫారమ్ ఫీజు’ (Platform Fee) వసూలు చేయనుంది.
కార్ట్ వాల్యూతో సంబంధం లేకుండా స్విగ్గీ అదనంగా ఛార్జీలు విధించనుంది.
మీరు మీ కార్ట్‌లో 5 వస్తువులు లేదా ఒక ఆర్డర్ మాత్రమే చేసే వీలుంది.
FULL STORY