పురుషుల్లో థైరాయిడ్ సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు.

దీనివలన బరువు తగ్గడం లేదా పెరగడం, 

నిద్ర లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

దీని కారణంగా గుండెపోటు రావొచ్చు.

హైపోథైరాయిడిజం పురుషుల్లో బట్టతలకి కారణమవుతుంది.

మెడ నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

కాళ్లలో నొప్పి, పాదాల్లో మంట వస్తుంది.

నిర్ల్యక్షం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.