టాలీవుడ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ..

సౌత్‌లో పలు సినిమాల్లో నటించింది.

అయితే ఇక్కడ అంత గుర్తింపు రాకపోవడంతో..

బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరుస ఆఫర్లు అందుకుంది.

ప్రస్తుతం అక్కడ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వస్తుంది.

ఇక రెగులర్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియా సందడి చేసే తాప్సీ..

చీరలో పరువాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.