రోజుకో గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు

అయితే, గుడ్డుని ఇలా తింటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ

బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్డును తిని

దాంతోపాటే టీ కూడా తాగుతారా?

ఇలా చేస్తే నష్టమే

ఇలా చేయడం వల్ల ప్రోటీన్ కోల్పోయే అవకాశం

టీ లో పాలీఫినాల్స్ అని పిలిచే సమ్మేళనాలు ఉంటాయి

గుడ్డులోని ప్రోటీన్లకు కట్టుబడి, దానిని గ్రహించకుండా నిరోధిస్తాయి

దీని వల్ల దాదాపు 17శాతం వరకు ప్రోటీన్ ను నష్టపోయే అవకాశం