స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం త్రివర్ణమైంది. ఎక్కడ చూసినా మూడు రంగుల మువ్వణ్నెలు మెరుస్తున్నాయి. అయితే దేశంలో ఇప్పటికే చాలా ఎత్తైన జాతీయ జెండాలు సగర్వంగా రెపరెపలాడుతున్నాయి. మరి దేశంలోని 10 ఎత్తైన జాతీయ జెండాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా?

1. బెలగావి (361 మీటర్లు)

2. అట్టారి-వాఘా సరిహద్దు (360 మీటర్లు)

3. పూణె (360 మీటర్లు)

4. రాంచీ (293 మీటర్లు)

5. ఫరీదాబాద్ (250 మీటర్లు)

6. నవీ ముంబై (225 మీటర్లు)

7. కన్నౌట్ ప్లేస్-న్యూఢిల్లీ (207 మీటర్లు)

8. తిరుచీరపల్లి (207 మీటర్లు)

9. రాయపూర్ (207 మీటర్లు)

10. జంషెడ్ పూర్ (200 మీటర్లు)