మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా సోషల్ మీడియాలో..

నడుము అందాలు చూపిస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

దానికి మైండ్ బ్లోయింగ్ కామెంట్ పెట్టింది.

'హాట్‌గా ఉంటే క్రాప్ చేసుకోండి' అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ భామ నటించిన లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్ అయ్యింది.

ఈ సిరీస్‌లో తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించారు.

టీజర్‌లో వీరిద్దరి రొమాంటిక్ సీన్ నెట్టింట వైరల్ అవుతుంది.