ఒకేసారి రెండు భారీ సినిమాలతో తమన్నా
ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటుతున్నా తమన్నా ఇంకా బిజీగా ఉంటుంది
ఇటీవల తమన్నా జోరు పెంచి వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తోంది
ఇప్పుడు ఒకేసారి రెండు భారీ సినిమాలతో రాబోతుంది తమన్నా
రజినీకాంత్ జైలర్, చిరంజీవి భోళా శంకర్ రెండు సినిమాలు ఆగస్టు 10, 11న రిలీజ్ కాబోతున్నాయి
ఈ రెండు సినిమాల్లోనూ తమన్నా హీరోయిన్ కావడం విశేషం