అందాల భామ  శిల్ప మంజునాథ్..

కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

'ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం' తమిళ చిత్రంతో..

యూత్‌లో మంచి ఫేమ్‌ని సంపాదించుకున్నారు.

ప్రస్తుతం 'హైడ్ అండ్ సీక్' సినిమాలో నటిస్తూ..

తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

తాజాగా ఈమె గాగ్రా చోళీలో సోయగాలు వలికిస్తూ..

నడుము అందాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు.