యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం

యుక్రెయిన్‌ కోసం పోరాడేందుకు సిద్ధమైన భారతీయుడు

యుక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళనాడు విద్యార్థి సాయినికేష్

యుక్రెయిన్ ఆర్మీతో కలిసి రష్యా సైనికులతో తలపడుతున్నాడు

సాయినికేష్ రవిచంద్రన్ 21 ఏళ్ల కోయంబత్తూర్ యువకుడు

చదువుకునేందుకు 2018లో యుక్రెయిన్ వెళ్లిన సాయినికేష్

యుద్ధం మొదలైన తర్వాత సాయినికేష్‌ ఆచూకీ కుటుంబానికి దొరకలేదు

రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా సాయినికేష్‌ను గుర్తించారు

యుక్రెయిన్ సైన్యంలో చేరుతున్నట్లు కుటుంబానికి తెలిపాడు

యుక్రెయిన్ ఆర్మీతో కలిసి యుద్ధరంగంలో తలపడుతున్నాడు