బాలీవుడ్ హిట్ సాంగ్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నారు ఈ టాంజానియా అన్నాచెల్లెళ్లు..

లిప్ సింక్స్‌తో బాలీవుడ్ సాంగ్స్ రీక్రియేట్ చేస్తూ అదరగొట్టేస్తున్నారు   ఇద్దరు అన్నాచెల్లెళ్లు.

బాలీవుడ్ మూవీ ‘షేర్షా’లోని రాతన్ లంబియాన్ పాటను కిలీపాల్, అతడి సోదరి నీమా రీక్రియేట్ చేశారు. 

సోషల్ మీడియాలో  ఎక్కడ చూసినా  వీరి వీడియోలే  తెగ ట్రెండ్ అవుతున్నాయి.