నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన టాటా

గత మోడల్ నెక్సాన్ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే కొత్త కారు

గత మోడల్ కంటే 33 శాతం ఎక్కువ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ఈవీ మ్యాక్స్

40.5kWh లిథియం-అయాన్ బ్యాటరీ, పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్

141bhp మరియు 250Nm టార్క్ తో వస్తున్న నెక్సాన్ ఈవీ మ్యాక్స్

Nexon EV మ్యాక్స్ 437 కి.మీల ప్రయాణ సామర్ధ్యాన్ని ధ్రువీకరించిన ARAI

7.2kW AC ఫాస్ట్ ఛార్జర్ తో 6.5 గంటల్లో ఫుల్ ఛార్జింగ్

50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే 56 నిముషాల్లో 80% ఛార్జ్ అవుతుంది