సర్వీసుల్లోనూ భారీ మార్పులు
బింజ్ యాప్‌కు.. మరింత అప్డేటెడ్ వెర్షన్
టీవీ చానెల్స్‌తో పాటు ఓటీటీ సర్వీసులు
13 ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ని స్ట్రీమ్ చేయొచ్చు
టీవీలోనే కాదు.. మీ మొబైల్లోనూ ఓటీటీ సర్వీసులు
టాటా ప్లేకి 2 కోట్ల 30 లక్షల కనెక్షన్లు
4 లక్షల పట్టణాల్లో కోటీ 90 లక్షల యాక్టివ్ సబ్స్క్రైబర్లు
14 భాషల్లో.. 24 గంటల పాటు కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్