ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాకి మరింత తోడ్పాటుగా కొన్ని రాష్ట్రాలు ట్యాక్స్ మినహాయింపుని ప్రకటించాయి. ఆ రాష్ట్రాలు..

1. అస్సాం

2. ఉత్తరప్రదేశ్‌

3. గుజరాత్

4. మధ్యప్రదేశ్

5. హర్యానా

6. కర్నాటక

7. ఉత్తరాఖండ్

8. గోవా

9. త్రిపుర