బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ఆమె వాడిన టీబ్యాగ్ ను అమ్మకానికి పెట్టిన Ebay
1998లో క్వీన్ ఎలిజబెత్ ఈ టీ బ్యాగ్ ను వాడారు
ఇప్పుడు వేలానికి పెట్టిన Ebay
దాదాపు 12వేల డాలర్లకు అమ్మకానికి
మన భారత కరెన్సీలో దాని విలువ 9.5లక్షలు
వాస్తవానికి ఈ టీ బ్యాగ్ ధర 5 రూపాయలే. మార్కెట్ లో దొరుకుతుంది.
రాణి యూజ్ చేసినందుకు రూ.9.5లక్షలకు అమ్ముతున్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ క్వీన్ ఎలిజబెత్ కన్నుమూత