వన్డేల్లో టీమిండియా అరుదైన రికార్డ్.

వన్డే చరిత్రలో 300 వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డ్.

ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(240).

పాకిస్తాన్(214).

వెస్టిండీస్(194).

సౌతాఫ్రికా(191).

ఇంగ్లండ్(188).

శ్రీలంక(182).

న్యూజిలాండ్(144).

జింబాబ్వే(72).

వన్డే చరిత్రలో 300 వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డ్.