జింబాబ్వేతో వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపు

10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ

వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన భారత్

10 వికెట్ల తేడాతో గెలవడం ఈ ఏడాదిలో రెండోసారి

ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్

ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్ ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్

అప్పుడు 197 పరుగుల టార్గెట్ ను వికెట్ కోల్పోకుండా చేజ్ చేసిన భారత ఓపెనర్లు

ఇప్పుడు జింబాబ్వేపై మొదటి వికెట్ కు 192 పరుగులు చేసి గెలిపించారు

ఇక జింబాబ్వేపై వరుసగా 13 విజయాలు అందుకుని మరో ఘనత సాధించిన టీమిండియా