టెక్ కంపెనీలు ఉద్యోగల్లో కోత విధిస్తున్నాయి
వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
జూలై 2022లో సిలికాన్ వ్యాలీలో 32వేల మంది ఉద్యోగుల తొలగింపు
నెట్‌ఫ్లిక్స్, షాపిఫై, కాయిన్‌బేస్, టెక్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి.
ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. ఏ ఉద్యోగమూ స్థిరంగా లేదనే చెప్పాలి
స్పష్టమైన కారణం లేకుండానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు
కొన్ని టెక్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియను నిలిపివేశాయి.
అమెరికాలోని 64 టెక్ కంపెనీలు జూలైలో ఉద్యోగాల్లో కోతలను విధించాయి
మొత్తం ఉద్యోగుల తొలగింపుల సంఖ్య 32వేల కన్నా ఎక్కువే.
పూర్తి స్టోరీ కోసం..
ఈ లింక్ క్లిక్ చేయండి.