అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ క్యాన్సిల్ చేయాలంటే?

మీ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ క్యాన్సిల్ ఆప్షన్ కనిపించకపోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ యాప్‌ ఓపెన్ చేయాలి. 

మీ ఫోన్ స్క్రీన్ దిగువన ఉన్న హాంబర్గర్ మెనుపై Press చేయాలి

ఇప్పుడు, మీరు అకౌంట్‌పై Press చేసి.. క్రిందికి స్క్రోల్ చేయాలి.

ప్రైమ్ మెంబర్‌షిప్‌ను Manage ఆప్షన్ ఎంచుకుని Tap చేయండి.

స్క్రీన్‌పై కనిపించే Manage membership ఆప్షన్ మళ్లీ Tap చేయండి.

End membership ఆప్షన్ Tap చేయండి.

cancellation చేయలా వద్దా అంటూ అమెజాన్ అలర్ట్ చేస్తుంది.

క్రిందికి స్క్రోల్ చేసి.. Cancel చేసేందుకు Continue ఆప్షన్ Tap చేయండి.