Whatsapp
ఆండ్రాయిడ్ టు ఐఓఎస్‌కు వాట్సాప్ డేటా ట్రాన్స్ఫర్..
By 10TV Telugu News Jan 2, 2024
ఆండ్రాయిడ్‌లో 'Move to iOS' అప్లికేషన్‌ను ఓపెన్ చేసి సూచనలను ఫాలో అవ్వండి.
Source : Google
Whatsapp
ఐఫోన్ ఒక కోడ్‌ని డిస్ప్లే చేస్తుంది. ప్రాంప్ట్ ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్‌లో కోడ్‌ని నమోదు చేయండి.
Source : Google
Whatsapp
బదిలీ డేటా స్క్రీన్‌పై 'WhatsApp'ని ఎంచుకుని Startపై నొక్కండి.
Source : Google
Whatsapp
WhatsApp Export కోసం డేటాను రెడీ చేస్తుంది. పూర్తయిన తర్వాత Sign Out చేస్తుంది.
Source : Google
Whatsapp
ఐఫోన్‌కి డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి 'Move to iOS' అప్లికేషన్‌కి తిరిగి వెళ్లి 'Continue'పై Tap చేయండి.
Source : Google
Whatsapp
డేటా బదిలీ పూర్తయిన తర్వాత మీ iPhoneలో లేటెస్ట్ WhatsAppని ఇన్స్టాల్ చేయండి.
Source : Google
Whatsapp
అదే మొబైల్ ఫోన్ నంబర్‌తో లాగిన్ చేయాలి. డేటాను Start బటన్‌పై Tap చేయండి.
Source : Google
Whatsapp
ప్రాసెస్ పూర్తయిన తర్వాత.. వాట్సాప్ చాట్లు కొత్త ఐఫోన్లో కనిపిస్తాయి.
Source : Google
Whatsapp
వెబ్ స్టోరీల కోసం
ఈ కింది లింక్ క్లిక్ చేయండి..
Source : Google
Whatsapp
Click Here