PF Balance

ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే?

By 10TV Telugu News            March 23, 2024

అధికారిక EPFO  పోర్టల్‌కి వెళ్లండి

PF Balance

Source : Google

సర్వీసుల విభాగం కింద  ‘For Employees’ ఎంచుకోండి.

PF Balance

Source : Google

సర్వీసు లిస్టు నుంచి ‘Member UAN/Online Service’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

PF Balance

Source : Google

మీ ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌తో పాటు మీ UAN లేదా మెంబర్ IDని రిజిస్టర్ చేయండి

PF Balance

Source : Google

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై OTPని పొందాలంటే.. ‘Get Authorization Pin’పై క్లిక్ చేయండి.

PF Balance

Source : Google

OTPని ఎంటర్ చేసి, ‘Validate OTP Activate UAN’పై క్లిక్ చేయండి.

PF Balance

Source : Google

మీ మొబైల్ నంబర్‌కు పాస్‌వర్డ్ వస్తుంది. లాగిన్ కోసం ఉపయోగించవచ్చు.

PF Balance

Source : Google

మీ EPF పాస్‌బుక్, ఇతర సర్వీసులను యాక్సెస్ చేసేందుకు మీ UAN, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ చేయవచ్చు.

PF Balance

Source : Google