Spam Calls

మీ ఫోన్ నెంబర్‌కు పదేపదే స్పామ్ కాల్స్ వస్తున్నాయా?

By 10TV Telugu News            Jan 16, 2024

మీ మొబైల్ నంబర్‌లో DNDని ఎలా యాక్టివేట్ చేయాలంటే? 

Source : Google

Spam Calls

మీ SMS యాప్‌ని ఓపెన్ చేసి.. START అని టైప్ చేయండి.

Source : Google

Spam Calls

ఇప్పుడు ఈ మెసేజ్ 1909కి పంపండి.

Source : Google

Spam Calls

మీ సర్వీస్ ప్రొవైడర్ మీకు కేటగిరీల లిస్టును పంపుతారు

Source : Google

Spam Calls

మీరు బ్లాక్ చేయాలనుకునే కేటగిరీ కోసం కోడ్‌తో రిప్లయ్ ఇవ్వండి. 

Source : Google

Spam Calls

నిర్దిష్ట కేటగిరీ నుంచి కాల్‌లను కంట్రోల్ చేసేందుకు ఎంచుకునే కొన్ని కోడ్‌లు ఉన్నాయి.

Source : Google

Spam Calls

టెలికాం సర్వీస్ ఆపరేటర్ల ద్వారా DND సర్వీసులను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Source : Google

Spam Calls

Jio, Airtel, Vodafoneలో DNDని రిజిస్టర్ చేయొచ్చు. 

Source : Google

Spam Calls

బ్లాక్ చేయాలంటే వెంటనే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి.

Source : Google

Spam Calls