టీఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో కొత్త పథకం
విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ
త్వరలో బడులు బాగు పథకం ప్రారంభం
రెండేళ్లకు రూ.4000 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం