టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ కావాలా? నెలకు ఎంతంటే?

భారత టెలిగ్రామ్ యూజర్లకు త్వరలో ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ రానుంది.

టెలిగ్రామ్ కొన్ని అధునాతన ఫీచర్‌లను రిలీజ్ చేయనుంది.

ఆయా ఫీచర్లను యాక్సస్ చేసుకోవాలంటే.. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే..

9ఏళ్ల క్రితమే వచ్చిన టెలిగ్రామ్ ఫ్రీమియం మోడల్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారి.

టెలిగ్రామ్ ప్రీమియం నెలకు రూ. 349 చెల్లించాల్సి ఉంటుంది.

టెలిగ్రామ్ ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ తీసుకుంటే.. ప్రత్యేకమైన ఫీచర్లను పొందవచ్చు.

ఫ్రీ టెలిగ్రామ్‌‌లో ఫైల్‌ అప్‌లోడ్ సైజ్ ప్రస్తుతం 2GBగానే ఉంది. 

ప్రీమియం యూజర్లు అదనంగా 2GBకి యాక్సెస్ చేసుకోవచ్చు.

టెలిగ్రామ్ ప్రీమియం Twitter బ్లూ టిక్ పోలి ఉంటుంది.