వెండితెరపై మన తెలుగు హీరోలు ‘మాస్టర్’లుగా చేసిన కొన్ని సినిమాలు ఇవే!
ఎన్టీఆర్
బడి పంతులు, విశ్వరూపం
కృష్ణంరాజు త్రిశూలం
కృష్ణ బుర్రిపాలెం బుల్లోడు
చిరంజీవి మాస్టర్
వెంకటేశ్ సుందరాకాండ
బాలకృష్ణ సింహా, వంశోద్ధారకుడు
రవితేజ మిరపకాయ్
వీరు మాత్రమే కాకుండా చాలా మంది హీరోలు టీచర్లుగా, లెక్చరర్లుగా నటించి మెప్పించారు.