రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రులుగా పని చేసిన తెలుగు నటీనటులు వీరే..

ఎన్టీఆర్ - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు.

కృష్ణంరాజు - వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో మంత్రిగా చేశారు.

దాసరి నారాయణరావు - మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా చేశారు.

చిరంజీవి - మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా చేశారు.

బాబు మోహన్ - చంద్రబాబు క్యాబినెట్ లో రాష్ట్ర మంత్రిగా చేశారు.

శివ ప్రసాద్ - చంద్రబాబు క్యాబినెట్ లో రాష్ట్ర మంత్రిగా చేశారు.

రోజా - ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో రాష్ట్ర మంత్రిగా స్థానం సంపాదించారు.