తెలుగు అమ్మాయి చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలు పెట్టింది.

కేటుగాడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.

ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మెయిన్ లీడ్‌లో నటిస్తూ వచ్చిన చాందిని చౌదరి..

2020లో రిలీజ్ అయిన కలర్ ఫొటోతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇటీవల సమ్మతమే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ..

ప్రస్తుతం విశ్వక్ సేన్ గామి చిత్రంలో నటిస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు చూస్తే..

చాందిని చౌదరి అందానికి చమ్మక్ రో అనాల్సిందే.