ఆవిష్కరణలు, సాహస కృత్యాలు, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్‌లో స్థానం

ఇప్పటివరకు టాలీవుడ్ నుండి ఆరుగురు సెలబ్రిటీలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో స్థానం 

4 భాష‌ల్లో 42 సినిమాలు డైరెక్ట్ చేసిన మ‌హిళ‌గా విజ‌యనిర్మ‌ల‌ 2000లో గిన్నిస్ బుక్‌లోకెక్కారు

36వేల పాట‌లు పాడినందుకు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం 2001లో గిన్నిస్‌లో చోటు ద‌క్కించుకున్నారు

13 లాంగ్వేజెస్, 150కి పైగా సినిమాలను నిర్మించిన రామానాయుడుకు గిన్నిస్‌లో చోటు .

100 భాష‌ల్లో 100 పాట‌లు పాడిన గ‌జ‌ల్ శ్రీనివాస్ 2008లోనే గిన్నిస్‌లో స్థానం దక్కింది

1000కి పైగా సినిమాలలో నటించిన బ్ర‌హ్మానందంకు 2009లో గిన్నిస్‌లో చోటు ద‌క్కింది

17695 పాట‌లు పాడిన గానకోకిల సుశీల 2016లో గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు