2021లో మరణించిన తెలుగు సినీ ప్రముఖులు

బిఏ రాజు   ప్రముఖ సినీ జర్నలిస్ట్, పిఆర్ఓ, నిర్మాత

వేదం నాగయ్య   సీనియర్ ఆర్టిస్ట్

TNR   ప్రముఖ సినీ జర్నలిస్ట్, యాక్టర్

జయంతి   సీనియర్ ఆర్టిస్ట్

కత్తి మహేష్  సినీ విశ్లేషకుడు, నటుడు, దర్శకుడు

మహేష్ కోనేరు  పిఆర్ఓ, నిర్మాత

శివశంకర్ మాస్టర్   డ్యాన్స్ మాస్టర్, నటుడు

పొట్టి వీరయ్య   సీనియర్ ఆర్టిస్ట్

సిరివెన్నెల సీతారామశాస్త్రి  ప్రముఖ గేయ రచయిత