అమెరికా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ సినిమాలతో 1 మిలియన్ కలెక్షన్స్ ఉన్న హీరోలు
మహేష్ బాబు 11 సినిమాలు
జూనియర్ ఎన్టీఆర్ 7 సినిమాలు
నాని 6 సినిమాలు
పవన్ కళ్యాణ్ 6 సినిమాలు
అల్లు అర్జున్ 5 సినిమాలు
ప్రభాస్ 4 సినిమాలు
రామ్ చరణ్ 3 సినిమాలు
విజయ్ దేవరకొండ 3 సినిమాలు