తెలుగు సినిమాల్లో నక్సల్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. అలా నక్సల్ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు ఇవే..!
సింధూరం(1997)
ఒసేయ్ రాములమ్
మా!(1997)
143(2004)
జల్సా(200
8)
విరోధి(2011
)
రంగం(2011)
దళం(2013)
ఆచార్య(20
22)
విరాటపర్వం(2
022)