టాలీవుడ్‌లో అనేక సినిమాలు స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు,  వాటి నేపథ్యాల గురించి  ఇక్కడ తెలుసుకుందాం.

తమ్ముడు - బాక్సింగ్

భద్రాచలం - టైక్వాండో

సై - రగ్బీ గేమ్

ఒక్కడు - కబడ్డీ

గోల్కొండ హైస్కూల్ - క్రికెట్

భీమిలి కబడ్డీ జట్టు - కబడ్డీ

గురు - బాక్సింగ్

జెర్సీ - క్రికెట

A1 ఎక్స్‌ప్రెస్ - హాకీ

లక్ష్య - ఆర్చరీ

గని - బాక్సింగ్