థియేటర్లలో 500 రోజులకి పైగా ఆడిన తెలుగు సినిమాలు

బాలకృష్ణ 'లెజెండ్' సినిమా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 1005 రోజులు ఆడింది.

రామ్ చరణ్ 'మగధీర' సినిమా కర్నూలులోని ఓ థియేటర్లో 1001 రోజులు ప్రదర్శింపబడింది.

మహేష్ బాబు 'పోకిరి' సినిమా కర్నూలు లోని ఓ థియేటర్లో 1000 రోజులు ఆడింది.

బాలకృష్ణ 'మంగమ్మ గారి మనవడు' సినిమా కాచిగూడలోని తారక రామ్ థియేటర్‌లో 567 రోజులు ప్రదర్శింపబడింది.

అక్కినేని నాగేశ్వరరావు 'ప్రేమాభిషేకం' సినిమా విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరులలోని మూడు థియేటర్స్ లో 500 రోజులకు పైగా ఆడింది.