పూజాహెగ్డే తెలుగులో రిజెక్ట్ చేసిన సినిమాలు
వకీల్ సాబ్
హరిహర వీరమల్లు
మాస్ట్రో
శాకుంతలం
అల్లుడు అదుర్స్
ఇందులో వకీల్ సాబ్, హరిహర వీరమల్లు, అల్లుడు అదుర్స్ డేట్స్ అడ్జస్ట్ అవ్వక వదులుకుంది. శాకుంతలం పీరియాడిక్ సినిమాలు అంతగా హిట్ అవ్వవని భావించి చేయకూడదని వదులుకుంది. మాస్ట్రో రీమేక్ సినిమా అని నో చెప్పింది. హిందీలో కూడా కొన్ని సినిమాలు వదులుకుంది పూజా.