తెలుగు మహిళా ప్రేక్షకులు సినిమాలు చూడకున్నా ఉంటారేమో కానీ.. డైలీ సీరియల్స్ చూడకుండా మాత్రం ఉండలేరు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సినిమాలు చూసేవారి సంఖ్య కంటే కూడా ఈ డైలీ సీరియల్స్ చూసే వారి సంఖ్యే ఎక్కువ.

అంతగా ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన సీరియల్స్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఈ సీరియల్స్‌లో మనకు రోజూ కనిపించే హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో చాలా తక్కువ మందికి తెలుసు.

మరి మనల్ని రోజూ ఏడిపించే.. సారీ.. అలరించే ఈ టీవీ సీరియల్స్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రేమి విశ్వనాథ్ (రోజుకు రూ.25 వేలు)

సుహాసిని (రోజుకు రూ.20 వేలు)

నవ్యస్వామి (రోజుకు రూ.20 వేలు)

పల్లవి రామిశెట్టి (రోజుకు రూ.15 వేలు)

సమీర (రోజుకు రూ.10 వేలు)

అషికా (రోజుకు రూ.12 వేలు)

హరిత (రోజుకు రూ.12 వేలు)